@kuwaitandrakitchen
17,500
2,277,552
1,143
20d ago
0.3
avg. per month
👩🍳SUBSCRIBE👩🍳 Hi friends my channel about this 👩🍳🥞cooking and🙇♀️👩🏫💁♀️beauty,tips of kitchen, kuwait update news,health tips, Homemade skin care beauty products మీకు కచ్చితంగా డౌట్ వచ్చి ఉంటుంది. ఈవిడ కువైట్ ఆంధ్ర కిచెన్ అని పేరు పెట్టి కుకింగ్,మోటివేషన్,టిప్స్ అఫ్ కిచెన్, బిజినెస్ ఐడియా,హెల్త్య్ టిప్స్, కువైట్ న్యూస్ వంటి వీడియో లు చేస్తూవుంది అని కదూ? కువైట్ లో వర్క్ చేసే వారు చాలామంది కువైట్ వంటలు చేయడం సరిగ్గ తెలియక అవస్థలుపడుతున్నారు. అలాంటి వారి కోసం కిచెన్ ఛానల్ అని పెట్టడం జరిగింది. నా వీడియోస్లో ఎక్కువ కిచెన్ లో ఉండే వాటితోనే వీడియోస్ చేస్తాను. అవి బ్యూటి లేదా హెల్త్ టిప్స్ అయినా సరే. ప్రతి ఒక్కరూ వారి కాళ్లపై నిలబడాలి అనుకుంటారు. అలా నేను నా కాళ్ళ పై నిలబడాలని ఈ ఛానల్ స్టార్ చేయడం జరిగింది. భర్త సపోర్ట్ లేనిదే భార్య ఏమీ చేయలేదు."ప్రతి భార్యకు తమ భర్త ఒక మంచి గైడ్ కావాలి. " 🤝Thank you for all my subscribers supporting me. https://www.youtube.com/c/kuwaitAndrakitchen Contact : [email protected]